(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 143
॥ శ్రీః ॥
1.143. అధ్యాయః 143
Mahabharata - Adi Parva - Chapter Topics
అర్జునేన లక్ష్యభూతభాసచ్ఛేదః॥ 1 ॥
స్నానార్థం గంగామవతీర్ణస్య ద్రోణస్య గ్రాహేణ జంఘాయాం గ్రహణం॥ 2 ॥
అర్జునేన గ్రాహహననం॥ 3 ॥
అర్జునస్య బ్రహ్మశిరోస్త్రలాభః॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 1-143-0x(854)(6511)
తతో ధనంజయం ద్రోణః స్మయమానోఽభ్యభాషత।
త్వయేదానీం ప్రహర్తవ్యమేతల్లక్ష్యం విలోక్యతాం॥ 1-143-1(6512)
మద్వాక్యసమకాలం తే మోక్తవ్యోఽత్ర భవేచ్ఛరః।
వితత్య కార్ముకం పుత్ర తిష్ఠ తావన్ముహూర్తకం॥ 1-143-2(6513)
ఏవముక్తః సవ్యసాచీ మండలీకృతకార్ముకః।
తస్థౌ భాసం సముద్దిశ్య గురువాక్యప్రచోదితః॥ 1-143-3(6514)
ముహూర్తాదివ తం ద్రోణస్తథైవ సమభాషత।
పశ్యస్యేనం స్థితం భాసం ద్రుమం మామపి చార్జున॥ 1-143-4(6515)
పశ్యాంయేకం భాసమితి ద్రోణం పార్థోఽభ్యభాషత।
న తు వృక్షం భవంతం వా పశ్యామీతి చ భారత॥ 1-143-5(6516)
తతః ప్రీతమనా ద్రోణో ముహూర్తాదివ తం పునః।
ప్రత్యభాషత దుర్ధర్షః పాండవానాం మహారథం॥ 1-143-6(6517)
భాసం పశ్యసి యద్యేనం తథా బ్రూహి పునర్వచః।
శిరః పశ్యామి భాసస్య న గాత్రమితి సోఽబ్రవీత్॥ 1-143-7(6518)
అర్జునేనైవముక్తస్తు ద్రోణో హృష్టతనూరుహః।
ముంచస్వేత్యబ్రవీత్పార్థం స ముమోచావిచారయన్॥ 1-143-8(6519)
తతస్తస్య గస్థస్య క్షురేణ నిశితేన చ।
శిర ఉత్కృత్య తరసా పాతయామాస పాండవః॥ 1-143-9(6520)
తస్మిన్కర్మణి సంసిద్ధే పర్యష్వజత పాండవం।
మేనే చ ద్రుపదం సంఖ్యే సానుబంధం పరాజితం॥ 1-143-10(6521)
కస్య చిత్త్వథ కాలస్య సశిష్యోఽంగిరసాం వరః।
జగామ గంగామభితో మజ్జితుం భరతర్షభ॥ 1-143-11(6522)
అవగాఢమథో ద్రోణం సలిలే సలిలేచరః।
గ్రాహో జగ్రాహ బలవాంజంఘాంతే కాలచోదితః॥ 1-143-12(6523)
స సమర్థోఽపి మోక్షాయ శిష్యాన్సర్వానచోదయత్।
గ్రాహం హత్వా తు మోక్ష్యధ్వం మామితి త్వరయన్నివ॥ 1-143-13(6524)
తద్వాక్యసమకాలం తు బీభత్సుర్నిశితైః శరైః।
అవార్యైః పంచభిర్గ్రాహం మగ్నమంభస్యతాడయత్॥ 1-143-14(6525)
ఇతరే త్వథ సంమూఢాస్తత్రపత్ర ప్రపేదిరే।
తం తు దృష్ట్వా క్రియోపేతం ద్రోణోఽమన్యత పాండవం॥ 1-143-15(6526)
విశిష్టం సర్వశిష్యేభ్యః ప్రీతిమాంశ్చాభవత్తదా।
స పార్థబాణైర్బహుధా ఖండశః పరికల్పితః॥ 1-143-16(6527)
గ్రాహః పంచత్వమాపేదే జంఘాం త్యక్త్వా మహాత్మనః।
`సర్వక్రియాభ్యనుజ్ఞానాత్తథా శిష్యాన్సమానయత్॥ 1-143-17(6528)
దుర్యోధనం చిత్రసేనం దుఃశాసనవివింశతీ।
అర్జునం చ సమానీయ హ్యశ్వత్థామానమేవ చ॥ 1-143-18(6529)
శిశుకం మృణ్మయం కృత్వా ద్రోణో గంగాజలే తతః।
శిష్యాణాం పశ్యతాం చైవ క్షిపతి స్మ మహాభుజః॥ 1-143-19(6530)
చక్షుషీ వాససా చైవ బద్ధ్వా ప్రాదాచ్ఛరాసనం।
శిశుకం విద్ధ్యతేమం వై జలస్థం బద్ధచక్షుషః॥ 1-143-20(6531)
తత్క్షణేనైవ బీభత్సురావాపైర్దశభిర్వశీ।
పంచకైరనువివ్యాధ మగ్నం శిశుకమంభసి॥ 1-143-21(6532)
తాః స దృష్ట్వా క్రియాః సర్వా ద్రోణోఽమన్యత పాండవం।
విశిష్టం సర్వశిష్యేభ్యః ప్రీతిమాంశ్చాభవత్తదా।'
తథాబ్రవీన్మహాత్మానం భారద్వాజో మహారథం॥ 1-143-22(6533)
గృహాణేదం మహాబాహో విశిష్టమతిదుర్ధరం।
అస్త్రం బ్రహ్మశిరో నామ సప్రయోగనివర్తనం॥ 1-143-23(6534)
న చ తే మానుషేష్వేతత్ప్రయోక్తవ్యం కథంచన।
జగద్వినిర్దహేదేతదల్పతేజసి పాతితం॥ 1-143-24(6535)
అసామాన్యమిదం తాత లోకేష్వస్త్రం నిగద్యతే।
తద్ధారయేథాః ప్రయతః శృణు చేదం వచో మమ॥ 1-143-25(6536)
బాధేతామానుషః శత్రుర్యది త్వాం వీర కశ్చన।
తద్వధాయ ప్రయుంజీథాస్తదస్త్రమిదమాహవే॥ 1-143-26(6537)
తథేతి సంప్రతిశ్రుత్య బీభత్సుః స కృతాంజలిః।
జగ్రాహ పరమాస్త్రం తదాహ చైనం పునర్గురుః।
భవితా త్వత్సమో నాన్యః పుమాఁల్లోకే ధనుర్ధరః॥ ॥ 1-143-27(6538)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి సంభవపర్వణి త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 143 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-143-12 అవగాఢం జలావగాహినం॥ 1-143-13 మోక్ష్యధ్వం మోచయధ్వం॥ త్రిచత్వారింశదధికశతతమోఽధ్యాయః॥ 143 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.